1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Venkateswara Rao. I

బికినీ వేసినంత మాత్రాన ...?

మనం నిత్యం ఎన్నో చూస్తుంటాం. మనకు నచ్చినవి కొన్ని ఉంటాయి. నచ్చనివి కొన్ని ఉంటాయి. పురాతన కట్టడాల్లో, దేవాలయాల్లో బొమ్మల్లో ఎంతో శృంగారం దాగి ఉంది. అవి మంచివి కాకపోతే వాటి గురించి ఎందుకు గొప్పగా చెపుతాం. మంచి చెడు మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. 

అయితే నేను హాలీవుడ్ చిత్రంలో నగ్నంగా నటిస్తానని కొన్ని వార్తలు వచ్చాయి. నేను భారతీయురాలిని. ఎంత బికినీ చేసినా నగ్నంగా ఎలా నటిస్తాను అని ప్రశ్నించింది. అలాగే ఆర్నెల్లపాటు నేను ఎవరినో పెండ్లి చేసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్లు రాసేశాయి. పెళ్లి అనేది పవిత్రం. దాన్ని ఎవరికీ తెలియకుండా ఎలా చేసుకుంటాం అంది.