Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ హీరోయిన్‌నే ఫాలో అవుతున్న టాలీవుడ్ హీరో ఎవరు?

Written By జె
Updated: సోమవారం, 7 జూన్ 2021 (19:37 IST)
హీరో సాయిధరమ్ తేజ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను ఫాలో కావాలని చూస్తున్నారట. ఆ బాలీవుడ్ హీరో దారిలోనే నడుస్తూ రికార్డులను బద్దలు కొట్టాలని చూస్తున్నాడట. అందుకోసం ఒక ప్రముఖ కంపెనీతో బేరం కుదుర్చున్నాడట సాయిధరమ్ తేజ్. 
 
సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, దర్సకుడు దేవఘట్ట తెరకెక్కిస్తున్న సినిమా రిపబ్లిక్. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో  ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నారట. ఆయనకు జోడీగా తమిళ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారట. జగపతి, రమ్యక్రిష్ణలు ఇతర కీలకపాత్రలో నటిస్తున్నారట.
 
ఇక ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. దీంతో ఈ మూవీ మేకర్స్ ఓటిటిని ఆశ్రయించాలని చూస్తున్నారట. హీరో సల్మాన్ ఖాన్ రాధే సినిమాను ఓటిటిలో రిలీజ్ చేసినట్లు రిపబ్లిక్ కూడా రిలీజ్ చేయాలని ఈ మూవీమేకర్స్ భావిస్తున్నారట.
 
అందుకోసం ఒక ప్రముఖ కంపెనీతో మంతనాలు జరిపి రికార్డ్ లెవల్‌లో డీల్ కూడా కుదర్చుకున్నాడట సాయిధరమ్ తేజ్. అంతే కాదు థియేటర్ వసూళ్ళ కోసం ఈ డీల్‌తోనే రిపబ్లిక్ మూవీ మేకర్స్ ఎక్కువగా లాభపడ్డారట. ఇప్పుడిదే విషయం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. 

అన్నీ చూడండి

Pawan Kalyan, తీవ్రమైన జ్వరం, మళ్లీ భుజం నొప్పి వచ్చిందా, హుటాహుటిన హైదరాబాద్‌కి పవన్

పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక బలమైన సందేశం: చందన మారిపల్లి

హర్మూజ్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోలేరు : ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఉద్యోగ ఇంటర్వ్యూల్లో 90 శాతం అవినీతి : బాబా రాందేవ్

ప్రభుత్వాలు మారినా పాఠశాలల దుస్థితి మాత్రం మారడం లేదు : అభిజీత్ దీప్కే

అన్నీ చూడండి

ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు

#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం

తర్వాతి కథనం
Show comments