గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 8 జులై 2023 (10:43 IST)

బాలీవుడ్ లో ఒకే రాత్రి కలిసిన మాజీ ప్రేమికులు అజయ్‌దేవ్‌గన్, కంగనా, సల్మాన్ ?

Ajay, kangana
Ajay, kangana
ఈమధ్య బ్రేకింగ్ న్యూస్ అంటూ సోషల్ మీడియా యాక్టీ వర్, జర్నలిస్ట్ ఉమర్ చంద్రు హీరో హీరోయిన్ ప్రైవేట్ లైఫ్ గురించి ఫోకస్ పెడుతున్నారు. అందులో నిజానిజాలు ఎంతమేరకు చెపుతున్నదంటే, అవి చూసి ఫాన్స్ ఆసక్తిగా చదువుతున్నారు. తాజాగా గత రాత్రి ఇద్దరు హీరో హీరోయిన్స్ గురించి పోస్ట్ చేసాడు.  నిన్న రాత్రి అజయ్‌దేవ్‌గన్, కంగనా రనౌత్ ఇంట్లో కనిపించారు. ఆమె అతన్ని డిన్నర్‌కి ఆహ్వానించింది. వారిద్దరూ అక్కడ ఒంటరిగా ఉన్నారు. మిమ్మల్ని మళ్లీ చూడటం ఆనందంగా ఉంది అంటూ పోస్ట్ చేసాడు.  అజయ్, కాజల్ ను పెళ్లి చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. పిల్లలు కూడా ఉన్నారు. 
 
Salman Khan, Walusha de Sousa
Salman Khan, Walusha de Sousa
ఇక అలాగే మోస్ట్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ గురించి అందరికి తెలిసిందే. వాలుషా డి సౌసా  సినిమా, టెలివిజన్ నటి, మోడల్. ఆమె 2016లో ఫ్యాన్‌ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పడు ఆమె సల్మాన్ తో ప్రేమలో ఉందని టాక్. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, వాలుషా డి సౌసా తో పూర్తి ఎఫైర్‌లో ఉన్నారు. ఆమె తన ఫామ్‌హౌస్‌లో ఎక్కువ సమయం సల్మాన్‌తో గడుపుతోంది. గత రాత్రి, అతను మద్యం సేవించిన తర్వాత ఆమెను ఎక్కువగా దుర్భాషలాడాడు. సల్మాన్ నే ఉస్కే మున్ పే మార్ మార్ కే థాపర్ బురా హాల్ కర్ దియా అంటూ చూసినట్లు తెలిపాడు. 
 
వాలుషా డి సౌసా గతంలో గోవాలో మార్క్ రాబిన్సన్‌తో వివాహం జరిగింది. వీరికి చానెల్ రాబిన్సన్, బ్రూక్లిన్ రాబిన్సన్,  సియెన్నా రాబిన్సన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ జంట 2013 తరువాత విడిపోయారు.