శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2016 (14:05 IST)

మేకప్ లేకుండా.. మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోజిచ్చిన కత్రినా కైఫ్.. వైట్ కలర్ బికినీలో ఫోటో షూట్

బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ ఓ ఫేమస్ మ్యాగజైన్ కవర్ పేజ్ స్టిల్ కోసం మాల్దీవ్స్‌లో ప్లాన్ చేశారు. గంటల కొద్దీ ఎయిర్ ట్రావెల్ చేసి స్పాట్‌కి చేరుకున్నారట. బ్యూటీఫుల్‌గా ఉన్న ఆ స్పాట్ చూసిన కత్రినా, అంత

బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ ఓ ఫేమస్ మ్యాగజైన్ కవర్ పేజ్ స్టిల్ కోసం మాల్దీవ్స్‌లో ప్లాన్ చేశారు. గంటల కొద్దీ ఎయిర్ ట్రావెల్ చేసి స్పాట్‌కి చేరుకున్నారట. బ్యూటీఫుల్‌గా ఉన్న ఆ స్పాట్ చూసిన కత్రినా, అంత అందమైన లొకేషన్‌లో ఎక్‌స్ట్రాగా మేకప్ ఎందుకు? అనుకుందో ఏమో కానీ తనకు ఇష్టమైన వైట్ కలర్ బికినీలో ఫోటోలకు ఫోజులిచ్చింది. అలా దిగిన వాటిలో ది బెస్ట్ అనుకున్న కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.
 
మూడు విమానాలు మారి, 12 గంటల జర్నీతో ఎట్టకేలకు అక్కడికి చేరుకున్నామని చెబుతూ, ఆ బీచ్‌లో దిగిన ఫొటోను పోస్టు చేసింది. మొత్తానికీ కత్రినా స్టార్ట్ చేసిన నో మేకప్ ట్రెండ్‌కు మిగతా హీరెయిన్లు ఫాలో కావాల్సిందేనంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇదిలావుంటే మేకప్ లేకుండా హీరోయిన్లను చూడాలంటే కొంచెం కష్టమేనని సినీ ప్రేమికులు అనుకుంటున్నారు.