శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 11 ఆగస్టు 2018 (16:32 IST)

25 లక్షలిస్తే నేను 150 రోజులకు రెడీ... RX100 పాయల్ రాజ్

ఆర్ఎక్స్ -100 సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఎంత విజయాన్ని సాధించిందో చెప్పనవసరం లేదు. యువ ప్రేక్షకులు సినిమాను రెండుమూడు సార్లు చూసేశారు. సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ అందాలను చూసేందుకు యువప్రేక్షకులు ఎగబడ్డారు. 45 ముద్దుల సీన్లను చూసేందుకు, హీరోహీరోయి

ఆర్ఎక్స్ -100 సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఎంత విజయాన్ని సాధించిందో చెప్పనవసరం లేదు. యువ ప్రేక్షకులు సినిమాను రెండుమూడు సార్లు చూసేశారు. సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ అందాలను చూసేందుకు యువప్రేక్షకులు ఎగబడ్డారు. 45 ముద్దుల సీన్లను చూసేందుకు, హీరోహీరోయిన్ల మధ్య జరిగే రొమాన్స్ సన్నివేశాలు తిలకించేందుకు యువప్రేక్షకులు థియేటర్లలో బారులు తీరారు. 
 
ఒక్క సినిమాతో పాయల్ రాజ్‌కు మంచి పేరు కూడా వచ్చింది. అయితే ఆ తరువాత ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. కానీ పాయల్ మాత్రం నిర్మాత, దర్శకులకు మంచి ఆఫర్ ఇస్తోందట. 25 లక్షలిస్తే కావలసినంత గ్లామర్ ఆరబోసేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతోందట. 150 రోజుల పాటు షూటింగ్ సమయంలో మీరు ఎలా చెబితే అలా నటించడానికి సిద్ధమంటోంది. ఇంత ఆఫర్ ఇచ్చినాసరే పాయల్‌కు మాత్రం ఆఫర్లు రావడం లేదట.