గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (19:43 IST)

అమీర్ ఖాన్ కుమారుడితో జోడీకట్టనున్న సాయిపల్లవి

Sai Pallavi
సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమారుడితో సాయిపల్లవి జోడీ కట్టనుంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో సాయిపల్లవి నటిస్తుంది. ఇది ప్రేమకథగా రూపొందించబడుతుంది. 

అమీర్ తన చివరి చిత్రం "లాల్ సింగ్ చద్దా" బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రేమకథగా రూపొందుతోంది. లవ్ స్టోరీ రీమేక్‌గా ఇది తెరకెక్కుతుందని తెలుస్తోంది. 
 
సాయిపల్లవి పారితోషికం ప్రస్తుతం నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల రేంజ్‌లో వుంది. కథ అద్భుతంగా వుంటే సాయిపల్లవి తక్కువ రెమ్యునరేషన్‌కు పనిచేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.