శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2023 (12:20 IST)

వెయిట్‌ చేయలేకపోతున్నానంటున్న సమంత ప్రభు!

Samantha Prabhu
Samantha Prabhu
తమిళస్టార్‌ నటి నయనతారతో నటి సమంత స్వీట్‌ ట్రీట్‌ షేర్‌ చేసుకుంది. ఇటీవలే నయన తార 9స్కిన్‌ పేరుతో బ్యూటీ ప్రొడక్షక్ట్‌ను లాంఛ్‌ చేసింది. ఇంటర్నేషనల్‌గా ఈ ప్రొడక్ట్‌ సేలింగ్‌ మొదలయింది. సెలబ్రిటీస్‌కు ప్రొడక్ట్‌ను గిఫ్ట్‌గా నయన్‌ పంపింది. సమంతకు పంపగా, దాన్ని సోషల్‌ మీడియాలో పెట్టింది. 
 
ప్రొడక్ట్‌ అమేజింగ్‌ వున్నాయి. ట్రై చేసేందుకు వెయిట్‌ చేయలేకపోతున్నానని తెలిపింది. నయనతార టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. ఇదిలా వుంవగా, నయన తార ఓ బాలీవుడ్‌ సినిమాలో ఫిక్స్‌ అయింది. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో కె.ఆర్‌.కె.లో సామ్‌, నయన నటింగా అప్పటినుంచి ఇద్దరూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయిపోయారు.