గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 జనవరి 2023 (10:57 IST)

సమంత చేతిలో జపమాల.. తెల్లని వస్త్రాలు.. ఎందుకని..?

Samantha
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. ఇక ఆ సమయంలో వారిద్దరి విడాకుల వార్త తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
 
అంతేకాకుండా వాళ్లు విడాకులు తీసుకుని విడిపోయిన తరువాత దాదాపు సంవత్సరం పాటు వారిద్దరికీ సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. సమంత ట్రీట్మెంట్‌తో పాటు మానసిక ప్రశాంత కోసం ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలు చెప్పిన విషయాలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
సమంత ఎక్కడకు వెళ్లినా ఆమె చేతిలో జపమాల ఉంటుంది. అలాగే ఆమె తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారు. ఇంకా ఆరోగ్యం కోసం, కెరీర్ కోసం, మానసిక ప్రశాంత కోసం కొన్ని పద్ధతులు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. కొందరు సమంత చేతిలో జపమాల ఆ తెల్లని దుస్తులు ధరించడం చూసి ఆమె సన్యాసం తీసుకోబోతుందేమోనని టాక్.