గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: సోమవారం, 6 నవంబరు 2017 (17:15 IST)

అనూ ఇమాన్యుయెల్... చంపేసే అందం... అర్థరాత్రి దాటినా కష్టపడుతుందట...

ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ మేనియా నడుస్తోంది. ఆమె పేరే అనూ ఇమాన్యుయెల్. ఒకే ఒక్క చిత్రంలో నటించి తన అందాలతో కుర్రకారును చిత్తుచిత్తు చేసిన అనూ ఇమాన్యుయెల్ అంటే ఇపుడు కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో కిర్రెక్కిపోతున్నాయి.

ఆమె కాల్షీట్ల కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో వుందో వేరే చెప్పక్కర్లేదు. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంలో నటిస్తోంది. అంతేకాదు... ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే చిత్రంలో కూడా అనూ ఇమాన్యుయెల్ హీరోయిన్. 
 
ఇంకా అల్లు అర్జున్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసి నెక్ట్స్ క్రేజీ హీరోయిన్‌గా అనూ పేరు కొట్టేసింది. ప్రస్తుతం ఆమె అర్థరాత్రులు దాటినా షూటింగ్‌లు చేసేస్తూ తను అంగీకరించిన దర్శకనిర్మాతల చిత్రాలకు ఎలాంటి సమస్య లేకుండా నటిస్తోందట. మరీ అంతగా కష్టపడుతుంటే ఎవరైనా ఛాన్స్ ఇచ్చేందుకు ఎగబడరూ...?