సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: సోమవారం, 24 జులై 2017 (19:02 IST)

నువ్వు పొట్టిగా ఉన్నావు... ఛాన్సులు అడొగొద్దు... హీరోయిన్‌కు షాక్...

అనుపమ పరమేశ్వరన్. శతమానం భవతి సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ కేరళకుట్టి ఆ తరువాత సినిమాల్లో కనిపించడం లేదు. అనుమపకు ఛాన్సులు ఇవ్వడానికి ఏ దర్శకుడు ముందుకు రావడం లేదట. కారణం ఆమె పొట్టిగా ఉండటమే. హీల్స్ వేసి.. ఆమె హావభావాలతోనే శతమానం భవతి సినిమాను హిట్

అనుపమ పరమేశ్వరన్. శతమానం భవతి సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ కేరళకుట్టి ఆ తరువాత సినిమాల్లో కనిపించడం లేదు. అనుమపకు ఛాన్సులు ఇవ్వడానికి ఏ దర్శకుడు ముందుకు రావడం లేదట. కారణం ఆమె పొట్టిగా ఉండటమే. హీల్స్ వేసి.. ఆమె హావభావాలతోనే శతమానం భవతి సినిమాను హిట్ చేశారు డైరెక్టర్. ఆ సినిమా అనుపమ పరమేశ్వరన్‌కు బాగా కలిసొచ్చినా అవకాశాలు మాత్రం రావడం లేదట. 
 
తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే అనుపమకు సినిమా ఛాన్సులను ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరట. అనుపమనే నేరుగా కొంతమంది డైరెక్టర్ల దగ్గరకు వెళ్ళి అవకాశం ఇవ్వమని కూడా అడిగారట. అయితే నువ్వు పొట్టిగా ఉన్నావు... ఛాన్సులు అడొగొద్దంటూ డైరెక్టర్లు ముఖంమీదే చెప్పేస్తున్నారట. దీన్ని విన్న అనుపమ డైరెక్టర్లే వెతుక్కుని వస్తే తప్ప సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసేసుకుందట. ప్రస్తుతం కేరళలోనే చిన్నచిన్న సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటోందట ఈ కేరళకుట్టి.