శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 7 జులై 2020 (18:44 IST)

నడిరోడ్డుపై శృంగారం, ఆ వీడియోలను చూసి షేర్ చేసిన కస్తూరి

ఏలే ఏలే మరదలా అంటూ అన్నమయ్య సినిమాలో నటించి మెప్పించింది కస్తూరి. రమ్యక్రిష్ణతో పాటు కలిసి నాగార్జునకు మరదలిగా నటించింది కస్తూరి. ఆ తరువాత సినిమాల్లో పెద్దగా నటించకపోయిన ప్రస్తుతం బుల్లితెర మీద సందడి చేస్తోంది. 
 
అయితే ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈమధ్య ఇజ్రాయెల్‌లో కారులో ఒక జంట శృంగారం చేస్తోంది. ఆ వీడియోలు కాస్త సి.సి. ఫుటేజ్ ఆధారంగా పోలీసులే ట్విట్టర్లో పెట్టారు. ఈ వీడియోను ఫుల్లుగా చూసిన కస్తూరి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
 
నడిరోడ్డుపై ఇంత ఘోరమా.. ఇలా కూడా చేస్తారా అంటూ మండిపడింది కస్తూరి. అసభ్యకరమైన పనులను రోడ్లపైన చేయవద్దని కోరుతోంది. గతంలో తమిళనాడులో తండ్రి, కొడుకుల లాకప్ డెత్ వ్యవహారంపైనా ఈమె తీవ్రంగా స్పందించింది. అంతేకాకుండా ప్రపంచంలో ఎలాంటి సంఘటనలు జరిగినా.. తన మనస్సును ఇబ్బంది కలిగించేలా ఏదైనా ఘటనలు ఉంటే మాత్రం వెంటనే స్పందిస్తోంది కస్తూరి.