సంబంధిత వార్తలు
- వెంటాడిన దురదృష్టం : ఇంగ్లండ్‌పై గెలుపు అయినా టోర్నీ నుంచి ఔట్!
- కోవాగ్జిన్‌కు శుభవార్త - ఆస్ట్రేలియా గుర్తింపు
- 'ఆర్ఆర్ఆర్' తాజా అప్డేట్ : అంచనాలను ఆకాశానికి చేర్చిన ఫస్ట్ గ్లిమ్ప్స్..
- డిసెంబర్లో అలియా-రణ్‌బీర్‌లు పెళ్లి ఖాయమా? రాజస్థాన్ ప్యాలెస్‌లో..?
- RRRపై సూపర్ అప్డేట్.. దీపావళికి టీజర్.. జనవరి 7న సినిమా రిలీజ్?!
అలియా బెడ్ రూమ్ ఫోటోలు వైరల్...
Alia
ఈ ఫోటో వైరల్ కావడంతో ఈ ఫోటో పై నటి జాన్వీ కపూర్ స్పందిస్తూ ధ్యానం చేయండి అంటూ కామెంట్ చేశారు. గత కొద్ది రోజుల క్రితం బికినీతో ఉన్న ఫోటోలను షేర్ చేసిన అలియా ఆ ఫోటోలను చూసిన కొందరు తనని బెదిరించారని అయినా ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే వ్యక్తిని కాదని అలియా తెలియజేశారు.
తాను తన ప్రియుడితో రెండు నెలల పరిచయం తర్వాత కలిశానని అయితే తను కలవగానే మొదటి సారిగా నన్ను చూస్తేనే ముద్దు పెట్టుకుంటాడని భావించారు అయితే అతను అలా చేయకుండా నా మనసులో ఉన్న భావనను గుర్తించి ప్రవర్తించడం వల్ల అతనిపై పూర్తిగా గౌరవం పెరిగిందని ఈ సందర్భంగా తన ప్రియుడి గురించి చెప్పుకొచ్చారు.
