మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 1 జూన్ 2018 (20:50 IST)

బెల్లకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' రెడీ... కొత్త చిత్రం కోసం ప్లాన్

బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం 'సాక్ష్యం' త్వరలో తెరపైకి రానున్నది. ఈ సినిమా తనకు తప్పకుండా మంచి సక్సెన్‌ను ఇస్తుందనే నమ్మకంతో బెల్లకొండ శ్రీనివాస్ ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నాడట. ఈ చిత్

బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం 'సాక్ష్యం' త్వరలో తెరపైకి రానున్నది. ఈ సినిమా తనకు తప్పకుండా మంచి సక్సెన్‌ను ఇస్తుందనే నమ్మకంతో బెల్లకొండ శ్రీనివాస్ ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నాడట. ఈ చిత్రంలో కథానాయికిగా కాజల్ నటిస్తుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిపారు.
 
బెల్లంకొండ శ్రీనివాస్‌ కొత్త చిత్రం టాక్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అయ్యింది. ఎందుకంటే ఓ పెద్ద సంస్థ ఈ చిత్రం హిందీ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నదట. దీని కోసం రూ. 9.5 కోట్లను చెల్లించారట. హిందీ శాటిలైట్ రైట్స్ ఇంత భారీస్థాయిలో రావడం ఆశ్చర్యంగా ఉందని అందరూ అనుకుంటున్నారు.