''భరత్ అనే నేను'' సాంగ్ రిలీజ్.. వీడియో చూడండి..
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా ''భరత్ అనే నేను'' సినిమా తొలి సింగిల్ సాంగ్ విడుదలైంది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమాను సినీ యూనిట్ విడుదల చేసింది. లిరిక్స్‌తో కూడిన ఈ పాట లహరి మ్యూజిక్స్ ద
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా ''భరత్ అనే నేను'' సినిమా తొలి సింగిల్ సాంగ్ విడుదలైంది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమాను సినీ యూనిట్ విడుదల చేసింది. లిరిక్స్‌తో కూడిన ఈ పాట లహరి మ్యూజిక్స్ ద్వారా యూట్యూబ్ ఛానల్‌లో ఆదివారం విడుదలైంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. ఇక రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు మాటలు రాశారు. మాటిచ్చా నేనీ పుడమికి, పాటిస్తా ప్రాణం చివరకి.. అట్టడుగున నలిగే కలలకి బలమివ్వని పదవులు దేనికి.. అంటూ సాగిన ఈ పాట నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ పాట లిరిక్స్‌ను మీరూ ఓ లుక్కేయండి.