బుధవారం, 15 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (11:47 IST)

భావన పెళ్లి వీడియోను ఓ లుక్కేయండి..

హీరోయిన్ భావన కన్నడ సినీ దర్శకుడిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల నడుమ స్నేహితుడినే పెళ్లాడిన భావన వివాహం కన్నుల పండుగగా జరిగింది. వీరి వివాహానికి మలయాళ సిని పరిశ్రమ మొత్తం తరల

హీరోయిన్ భావన కన్నడ సినీ దర్శకుడిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల నడుమ స్నేహితుడినే పెళ్లాడిన భావన వివాహం కన్నుల పండుగగా జరిగింది. వీరి వివాహానికి మలయాళ సిని పరిశ్రమ మొత్తం తరలివచ్చింది. 
 
మలయాళ స్టార్స్ మమ్ముటి, టోవినో థామస్, మంజు వారియర్, పృథ్విరాజ్ తదితరులు ఈ వివాహ వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను నాలుగున్నర నిమిషాల వీడియోగా రూపొందించి యూట్యూబ్‌లో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ చూడండి.