గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (21:10 IST)

భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడుతుంటే నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి:మొగిలయ్య

భీమ్లా నాయక్ ప్రి-రిలీజ్ వేడుక యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతోంది. ఈ వేడుకలో టైటిల్ సాంగ్ పాడిన మొగిలయ్య మాట్లాడుతూ... ఆ పాటను పాడుతుంటే నా రోమాలు నిక్కబొడుచుంటాయని అన్నారు.

 
పవన్ సర్, థమన్ సర్ నాకు భీమ్లా నాయక్ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు మంచి పేరు వచ్చిందనీ, తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చి ఇండ్ల స్థలం ఇచ్చిందని అన్నారు. భారతప్రభుత్వం తనను బిరుదుతో సన్మానించిందని అన్నారు. ఇంకా అవకాశం ఇస్తే పాటలు పాడుతానని చెప్పారు.