శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 2 మార్చి 2024 (20:13 IST)

హనుమకొండలోని భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్న హీరో గోపీచంద్

Gopichandat temple
Gopichandat temple
కథానాయకుడు గోపీచంద్ నటించిన సినిమా భీమా.  మార్చి 8న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు సాయంత్రం 6  గం. ల నుండి హన్మకొండలోని కాకతీయ గవర్నమెంట్ కాలేజీలో జరుగుతుంది. ఈ ఈవెంట్ కి చీఫ్ టెస్ట్ గా తెలంగాణ పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క హాజరవుతున్నారు. 
 
Gopichandat temple
Gopichandat temple
హనుమండ చేరుకున్న భీమా టీమ్ భద్రకాళి ఆలయాన్ని సందర్శించి,  అమ్మవారి దైవానుగ్రహాన్ని కోరుకున్నారు.
 
కాగా, ఈ సినిమా దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించారు.