ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (18:16 IST)

ట్రెండింగ్‌లో భీమా ట్రైలర్.. 9 మిలియన్+ వీక్షణలతో అదుర్స్

Bhimaa trailer
Bhimaa trailer
టాలీవుడ్ గోపీచంద్ ప్రేక్షకులను అలరించేందుకు యాక్షన్ డ్రామా భీమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. భీమా ట్రైలర్ యూట్యూబ్‌లో 9 మిలియన్+ వీక్షణలతో ట్రెండింగ్‌లో ఉంది. 
 
ట్రెండింగ్ చార్ట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ వార్తలను మేకర్స్ సోషల్ మీడియాలో భీమా కొత్త పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా ధృవీకరించారు. భీమా ట్రైలర్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. తొమ్మిది మిలియన్ ప్లస్ వీక్షణలను నమోదు చేసుకుంది. ట్రెండింగ్ చార్ట్‌లలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.