1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 4 జులై 2023 (09:55 IST)

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా భోళా శంకర్ - పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

Megastar Chiranjeevi poster
Megastar Chiranjeevi poster
మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోలా శంకర్' టీజర్‌లో తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపించారు. భోళా శంకర్‌లో చిరంజీవి పవర్‌ప్యాక్‌తో కూడిన పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.
 
“భోళా శంకర్ షూట్ పూర్తయింది. రాత్రి పగలు విరామం లేకుండా పని చేస్తున్న నటీనటులు & సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌తో జరుగుతున్నాయి. ప్రమోషన్‌లు & పాటలు విడుదల కాబోతున్నాయి. భోళా శంకర్ ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల. #BholaaShankar @KChiruTweets