గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (19:42 IST)

CITADEL ట్రైలర్‌ లాంఛ్.. భారతీయ వెర్షన్ కోసం వెయిటింగ్.. ప్రియాంక చోప్రా (Photos)

Priyanka Chopra
Priyanka Chopra
ముంబై : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ హాలీవుడ్ నటుడు రిచర్డ్ మాడెన్‌తో కలిసి సోమవారం సాయంత్రం ముంబైలో తమ ప్రైమ్ వీడియో రాబోయే సిరీస్ CITADEL ట్రైలర్‌ను లాంచ్ చేశారు. 
Citadel Trailer Launch
Citadel Trailer Launch


ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు.  కాగా నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో పలు చిత్రాల్లో కనిపిస్తోంది. అంతర్జాతీయ వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. 
Citadel Trailer Launch
Citadel Trailer Launch



అలాగే హాలీవుడ్ సిటాడెల్‌లో ప్రియాంక నటిస్తోంది. సిటాడెల్‌ను బాలీవుడ్‌లోనూ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఒరిజనల్ వెర్షన్ కు కొన్ని మార్పులు చేసి అదే పేరుతో చిత్రీకరిస్తున్నారు.  
Citadel Trailer Launch
Citadel Trailer Launch
 
హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్రను బాలీవుడ్ సిటాడెల్ లో సమంత పోషిస్తోంది.  
Citadel Trailer Launch
Citadel Trailer Launch



ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా.. సిటాడెల్ భారతీయ వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది.  
Citadel Trailer Launch
Citadel Trailer Launch