గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 డిశెంబరు 2020 (17:03 IST)

సోనూ సూద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బేగంపేట్‌లో అభిమానిని ఆశ్చర్యంలో ముంచెత్తిన సోనూ

నటుడు సోను సూద్ హైదరాబాదులోని తన అభిమానిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. బేగంపేటలో 'లక్ష్మి సోను సూద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్' అని తన పేరు మీద ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను తన అభిమాని ఏర్పాటు చేసాడని తెలిసి అక్కడికి వెళ్లాడు.
 
సోనూ సూద్ ఇటీవల చేస్తున్న పలు కార్యక్రమాలపై ముగ్ధుడైన తన అభిమాని తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి సోనూ సూద్ అని పేరు పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన సోనూ నేరుగా అక్కడికి వెళ్లి అభిమానిని ఆశ్చర్యానికి గురి చేసాడు.