గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 మార్చి 2021 (13:39 IST)

అర్థరాత్రి ఫోన్ చేసి ఆ మాట అడిగాడు: జబర్దస్త్ వర్షపై ఇమ్యాన్యుయెల్‌ సామజవరగమనా...

జబర్దస్త్ షోలో ఇప్పటివరకూ రష్మి-సుడిగాలి సుధీర్ జంటను కొట్టినవారు లేరంటారు. కానీ కొత్తగా ఈ షోలో బ్లాక్ అండ్ వైట్ పెయిర్ ఇమ్మాన్యుయెల్-వర్ష దూసుకొచ్చారు. షోలో వీరు స్కిట్లతో రచ్చరచ్చ చేస్తుంటారు. కొన్నిసార్లు డైలాగులు శృతిమించిపోతుంటాయి. అవి కావాలని చేస్తుంటారా లేదంటే రేటింగ్ కోసమా అనేది వేరే సంగతి.
 
ఇదిలావుంటే ఈమధ్య ఎవరో యూ ట్యూబ్ ఛానల్లో వర్ష ఫోటో పెట్టి సూసైడ్ చేసుకున్నట్లుగా ఓ వీడియో పెట్టారట. ఆ ఫోటోను అర్థరాత్రి వేళ చూసిన ఇమ్మాన్యుయెల్ వెంటనే వర్షకు ఫోన్ చేశాడట. నువ్వు బాగున్నావు కదా అని అడిగాడట.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varsha