బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: శనివారం, 5 మే 2018 (13:04 IST)

శ్రీరెడ్డికి మా సభ్యత్వం ఇస్తుందా?(Video)

తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌పై పోరాడుతున్న శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్స్‌(మా)లో సభ్యత్వ రుసుము చెల్లించారు. గతంలో తాను సభ్యత్వ రుసుము ఇవ్వలేదన్న ప్రచారం సరికాదని శ్రీరెడ్డి పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ పాలకవర్గం సభ్యత్వం ఇచ్చ

తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌పై పోరాడుతున్న  శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్స్‌(మా)లో సభ్యత్వ రుసుము చెల్లించారు. గతంలో తాను సభ్యత్వ రుసుము ఇవ్వలేదన్న ప్రచారం సరికాదని శ్రీరెడ్డి పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ పాలకవర్గం సభ్యత్వం ఇచ్చినా, ఇవ్వకపోయినా సినీ పరిశ్రమలోని సమస్యలపై పోరాటం కొనసాగుతుందని రెండు రోజుల క్రితం ఫిలించాంబర్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఆమెకు ‘మా’ సభ్యత్వం ఇస్తారా..? లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై ఇంతవరకు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. శ్రీరెడ్డి వీడియో చూడండి.