గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 19 జులై 2020 (11:45 IST)

కొలవెరి మేకర్ ధనుష్ పుట్టినరోజు.. #DhanushBDayCommonDP వైరల్

Danush
కొలవెరి మేకర్.. ధనుష్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆయన అభిమానులు కామన్ డీపీ -ఐని ట్రెండింగ్ చేశారు. వీఐపీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ధనుష్.. కోలీవుడ్‌లో టాప్ హీరోగా వున్నాడు. ఇతని పుట్టిన రోజును పురస్కరించుకుని కామన్ పోస్టర్‌ను క్రియేట్ చేశారు ఆయన ఫ్యాన్స్ చేశారు. ఈ పోస్టర్ ట్రెండింగ్ అవుతోంది.
 
ప్రముఖ దర్శకుడు, ధనుష్ తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో వెండితెరకు పరిచయమైన ధనుష్.. ఆపై పలు సినిమాల్లో నటించి హిట్ కొట్టాడు. ఆపై దర్శకత్వ పగ్గాలు కూడా చేపట్టాడు. తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో జూలై 28వ తేదీ ధనుష్ పుట్టిన రోజు. దీన్ని పురస్కరించుకుని ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంకా ధనుష్ ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు. కామన్ డీపీగా ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో #DhanushBDayCommonDP పేరిట ట్రెండింగ్ అవుతోంది.