సంబంధిత వార్తలు
- 4 రోజుల్లో 15.41 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న లిటిల్ హార్ట్స్
- Siddhu: సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా తెలుసు కదా విడుదల తేదీ ఫిక్స్
- గత ఏడాది డిసప్పాయింట్ చేసింది, విఎఫ్ఎక్స్ ఇన్ హౌస్ లో చేయడంతో కంట్రోల్ వుంది : టిజి విశ్వప్రసాద్
- మార్చురీకి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. 'సార్.. నేను బతికే ఉన్నాను' అంటూ లేచి కూర్చొన్న వ్యక్తి...
- Roshan: రోషన్ ఛాంపియన్లో మలయాళ నటి అనస్వర రాజన్
Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెక్కీ చేస్తున్న దర్శకుడు అట్లీ
Atlee, Allu Arjun
కాగా, దర్శకుడు అట్లీ పలు లొకేషన్లను చూసినట్లు సోషల్ మీడియా ఇన్ స్ట్రాలో తెలియజేశారు. సౌదీ అరేబియాలోని అబుదాబిలో ఉన్న లివా ఎడారుల్లో అట్లీ కథకు సరిపోయే లోకేషన్ కోసం చూసినట్లు తెలియజేశారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
