శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (10:14 IST)

కుర్రకారును పిచ్చెక్కిస్తున్న లక్స్ పాప... టాప్‌లెస్ సీన్లలో అందాల ఆరబోత (వీడియో)

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఆశా షైనీ. లక్స్ పాపగా గుర్తింపు పొందిన ఆశా షైనీ లేటు వయసులో మాత్రం అందాలు ఆరబోస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. టాప్‌లెస్ సీన్లలో అందాలను ఆరబోస్తూ అంగాంగ ప్రదర్శన చేస్తోంది. అయితే, వెండితెరపై మాత్రం కాదు. 'గందీ బాత్-2' వెబ్‌సిరీస్‌లో. ఈ సిరీస్ సోమవారం విడుదలైంది. ఇందులో మునుపెన్నడూ లేనివిధంగా అందాలను ఆరబోసింది. ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్ చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. 
 
ఈ సిరీస్‌ను బాలీజీ టెలీ ఫిల్మ్స్ నిర్మించింది. ఇందులో అందాల మోతాదును మించి ప్రేక్షకుల నోరు వెళ్లబెట్టేలా చేసింది. ఇందులో గ్రామీణ నేథ్యంలో నాలుగు పెద్దల కథలను చూపించారు. వీటిలో కూడా ఆశా షైనీ నటించిన ఎపిసోడ్‌కే అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా, చుంబన సన్నివేశాలతో పాటు.. టాప్‌లెస్‌గా నటించింది. పైగా, ఇందులో లక్స్‌పాప లెస్బియన్‌గా కనిపిస్తోంది. అందుకే అనేక సన్నివేశాలు నీలి చిత్ర దృశ్యాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. 
 
ఈ వెబ్‌సిరీస్‌లో ఆశా షైనీతో పాటు సజినీ అనే పనిమనిషి పాత్రలో నటించగా, అభిషేక్ గుప్తా, ఫామన్ ఖాన్‌లు అన్నదమ్ములుగా నటిస్తారు. వీరిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుంటారు. పైగా, తనకు అడ్డు చెప్పకుండా ఉండేందుకు కూడా అభిష్క భార్య పాత్రధారి అన్వేషి జైన్‌తో కూడా శారీరక సంబంధం పెట్టుకుంటుంది. 
 
ఈ సందర్భంగా వచ్చే సన్నివేశాల్ల లక్స్ పాప చాలా బోల్డ్‌గా నటించింది. చివరగా అనేక సన్నివేశాల్లో టాప్‌లెస్‌గా నటించి ఆశ్చర్యపరిచింది. గతంలో రామ్ గోపాల్ వర్మ చిత్రం గన్స్ అండ్ థైస్ చిత్రంలో కూడా ఆశా బోల్డ‌గా నటించింది. కానీ, ఇది ఇంకా విడుదలకు నోచుకోలేదు. దీనికి సంబంధించిన ట్రైలర్ వీడియోను ఇప్పటికే 36,26,176ల వ్యూస్ రాగా, 38 వేల మంది లైక్ చేశారు. 5.3 వేల మంది డిజ్‌లైక్ చేశారు.