1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 6 జూన్ 2022 (20:37 IST)

పవన్ కల్యాణ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ బేబీ షవర్ ఫోటోలు షేర్

Pranitha Subhash
పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణిత సుభాష్ తన మొదటి గర్భవతికి సంబంధించిన విశేషాలను భర్త నితిన్‌తో కలిసి షేర్ చేసుకుంటోంది. ప్రణీత గర్భం యొక్క చివరి త్రైమాసికంలో ఉండటంతో కాబోయే తల్లిదండ్రులు ఇటీవల బేబీ షవర్ జరుపుకున్నారు.