మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 25 ఏప్రియల్ 2022 (14:08 IST)

ప్రణీత సుభాష్ సూపర్ డ్యాన్స్ మూవ్స్

Pranitha Subhash
ప్రణీత సుభాష్ కూలో తన జిమ్ రొటీన్ నుండి తాజా డ్యాన్స్ మూవ్‌లను షేర్ చేసింది. ఆమె తను గర్భం ధరించిన విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూ ద్వారా తెలిపింది. ఇపుడు ఈ నృత్యాన్ని కూడా రొటీన్ నుండి బయటకు తెస్తూ ఆమె ముఖంలో ఆనందాన్ని చూపుతుంది.

 
ఆమె "డ్యాన్స్ టు డ్రైవ్ ఆల్ ప్రెగ్నెన్సీ బ్లూస్ అవే" అని రాసింది. ఆమె అభిమానులు ఆమె డ్యాన్స్ మూవ్‌లను మెచ్చుకున్నారు. ఆమె పోస్ట్‌ను లైక్ చేస్తున్నారు.