శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (11:15 IST)

హిచ్‌కి ట్రైలర్.. రాణిముఖర్జీ రోల్ అదుర్స్.. ట్రైలర్

బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ ''హిచ్‌కి'' సినిమా ట్రైలర్ విడుదలైంది. లేడి ఓరియెంటెడ్‌ రోల్‌లో రాణి ముఖర్జీ మూడున్నర సంవత్సరాల గ్యాప్ తర్వాత హిచ్‌కిలో కనిపిస్తోంది. పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్

బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ ''హిచ్‌కి'' సినిమా ట్రైలర్ విడుదలైంది. లేడి ఓరియెంటెడ్‌ రోల్‌లో రాణి ముఖర్జీ మూడున్నర సంవత్సరాల గ్యాప్ తర్వాత హిచ్‌కిలో కనిపిస్తోంది. పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్ట‌ర్స్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌లా మారిన రాణి ముఖర్జీ.. హిచ్‌కీలో టూరెట్ సిండ్రోమ్ ఉన్న టీచ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 
 
ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే రాణీ.. త‌రుచుగా ''చ‌క్‌..చ‌క్'' అనే శ‌బ్ధం చేస్తూ ఓ వింత మేన‌రిజ‌మ్ ఇస్తుంటుంది. ఈ సమస్యతో రాణి ముఖర్జీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది.. అనేది ఈ సినిమా ద్వారా తెరకెక్కిస్తున్నారు. సిద్ధార్థ్ పి.మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 23న తెర‌పైకి రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఓ లుక్కేయండి..