Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాను హైపర్ ఆది అంత మాట అన్నాడా? ఏమన్నాడు?

Written By జె
Updated: శుక్రవారం, 2 అక్టోబరు 2020 (21:38 IST)
హైపర్ ఆది స్కిట్ గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. అతను ఏది మాట్లాడినా డబుల్ మీనింగ్ డైలాగ్‌లు. ఆ డైలాగ్‌లు బాగా పేలుతాయి. అభిమానులను బాగా ఉర్రూతలూగిస్తాయి. అయితే ఈమధ్య ఉన్నట్లుండి హైపర్ ఆది రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
కొంతమంది పిల్లలు ఉన్నా అమ్మాయిగానే ఫీలవుతారు. అందులో మన రోజా గారు కూడా ఒకరు. ఇద్దరు పిల్లలున్నారు. అయినా ఆమె ఇప్పటికీ అమ్మాయే అంటూ హైపర్ ఆది పంచ్‌లు వేశాడు. ఇది కాస్త జబర్దస్త్‌లో పెద్ద చర్చే నడిచింది.
 
మృదు స్వభావి అయిన రోజా ఆ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకుని నవ్వుకున్నారు. హైపర్ ఆది డైలాగ్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. నా బాధ్యత నాకు బాగా తెలుసు. నన్ను అమ్మ నుంచి అమ్మాయి చేసినందుకు ధన్యవాదాలు ఆది అంటూ రోజా అన్నారు.

అన్నీ చూడండి

బంధువులను సాగనంపేందుకు వచ్చి.. రైలు చక్రాల కింద నలిగి బాలుడి మృతి.. ఎక్కడ?

పెళ్లికి ముందే వరకట్నం ఇచ్చేయమన్నాడు.. రూ.15లక్షలు మోసం.. యాసిడ్ పోస్తానని..?

నా ప్రసంగం తర్వాత వేదిక వద్ద శుద్ధి చేశారు : మల్లికార్జున ఖర్గే

Engaged Couple: ఎంగేజ్‌మెంట్ అయ్యింది.. ఇంతలో ఏమైందో ఏమో కానీ..?

యువకుడిపై విచక్షణా రహితంగా దాడి (వీడియో వైరల్)

అన్నీ చూడండి

ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు

#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం

తర్వాతి కథనం
Show comments