సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 20 మార్చి 2018 (13:46 IST)

నేను పిల్లాడిని - హోదా కోసం అగ్ర హీరోలను అడగండి...

నేను సినిమాల్లో పిల్లాడిని. ప్రత్యేక హోదా కోసం నెనేమీ మాట్లాడుతాను. నాకన్నా పెద్ద హీరోలు ఉన్నారు. ముందు వారిని అడగండి.. వారు ఒకవేళ ప్రత్యేక హోదా కోసం పోరాడితే నేను కూడా వారి వెనుకే నడవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు యువనటుడు మంచు మనోజ్. ప్రత్యేక హోదా కో

నేను సినిమాల్లో పిల్లాడిని. ప్రత్యేక హోదా కోసం నెనేమీ మాట్లాడుతాను. నాకన్నా పెద్ద హీరోలు ఉన్నారు. ముందు వారిని అడగండి.. వారు ఒకవేళ ప్రత్యేక హోదా కోసం పోరాడితే నేను కూడా వారి వెనుకే నడవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు యువనటుడు మంచు మనోజ్. ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాటం చేయాలి. అందరూ ముందుకు రావాలి. పోరాటం అనేది ఖచ్చితంగా జరగాలి. మనకు ప్రత్యేక హోదా ముఖ్యం అన్నారు.
 
ప్రత్యేక హోదా కోసం పోరాటం బాగా జరుగుతోంది. సంతోషంగా ఉంది. అందరూ పోరాడాలి. రెండు కొత్త సినిమాలతో మళ్ళీ ప్రజల్లోకి వస్తాను. ప్రేక్షకులను ఆదరిస్తారంటున్నారు మనోజ్. తిరుపతిలో తన స్నేహితుడి ఇంటికి వచ్చిన మంచు మనోజ్, మంచు లక్ష్మిలు మీడియాతో మాట్లాడారు.