ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (16:41 IST)

భావోద్వేనికి లోనైన ఇలియానా.. దాన్ని ఎవరూ నేర్పించలేదే?

iliyana
iliyana
నటి ఇలియానా ఎమోషనల్ పోస్టు చేసింది. మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఆమె భావోద్వేగానికి లోనైంది. తాజాగా బాబుకు ఆరోగ్యం బాగోలేదంటూ భావోద్వేగానికి లోనవుతూ ఇన్‌స్టా స్టోరీస్‌లో బిడ్డను ఎత్తుకున్న ఫోటో షేర్ చేసింది. 
 
మన బిడ్డలకు ఆరోగ్యం బాగోలేకపోతే మనం అనుభవించే బాధ ఎలా తట్టుకోవాలో ఎవరూ నేర్పించలేదని ఇలియానా తెలిపింది.
 
కోవాకు ఒంట్లో నలతగా వుందని.. దీంతో రోజంతా ఎత్తుకునే వున్నానని.. లాలిస్తూ, ఆడిస్తూ బాబుతోనే సమయం గడిపానని ఇలియానా చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.