బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (15:20 IST)

'అర్జున్ రెడ్డి' ముద్దును కుమ్మేసే జరీన్ ఖాన్ కిస్...(వీడియో)

అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోహీరోయిన్ల ముద్దు సీన్ రచ్చరచ్చయిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ముద్దుకు మించిన హాటెస్ట్ ముద్దులతో ఓ బాలీవుడ్ చిత్రం అక్టోబరు 6న విడుదల కాబోతోంది. బాలీవుడ్ చిత్రం అక్సార్ 2 నుంచి

అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోహీరోయిన్ల ముద్దు సీన్ రచ్చరచ్చయిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ముద్దుకు మించిన హాటెస్ట్ ముద్దులతో ఓ బాలీవుడ్ చిత్రం అక్టోబరు 6న విడుదల కాబోతోంది. బాలీవుడ్ చిత్రం అక్సార్ 2 నుంచి జానా వె... అనే పాటను వదిలారు. 
 
ఈ పాటను విడుదల చేసిన 48 గంటల్లోనే 11 లక్షల మందికి పైగా చూశారు. ఈ చిత్రంలో జరీన్ ఖాన్, అభినవ్ శుక్లా మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ హీటెక్కించేదిగా వుంటుందని చిత్ర దర్శకుడు అనంత్ మాధవన్ చెపుతున్నారు. వారి లవ్ కెమిస్ట్రీ అదిరిపోతుందని అంటున్నారు.