గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (10:46 IST)

శారీలో రష్మీ గౌతమ్ అదుర్స్ క్లీవేజ్ షోతో సెగ పుట్టిస్తోంది..

రష్మీ హాట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ యాంకరింగ్‌తో బాగా పాపులర్ అయిన రష్మీ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ వస్తోంది. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేస్తోంది.
 
తాజాగా రష్మీ హాట్ పిక్స్ కొన్ని మళ్ళీ వైరల్ అవుతున్నాయి. రష్మీ తాజాగా ఫొటో షూట్లతో అదరగొట్టింది. చీరలో ఉన్నా చిర్రెత్తించేసింది. చీరలో అమ్మడు అందాలు చూడతరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
క్లీవేజ్ షోతో సెగ పుట్టిస్తున్న ఈ సొగసరి గడుసరి అని చెప్తున్నారు. ప్రస్తుతం రష్మి చేతిలో సినిమాలు ఏమీ లేకపోవడంతో టీవీ షోస్ మాత్రమే చేస్తోంది. ఇక ఈ ఫోటోను చూసైనా రష్మీకి కొత్త సినిమా అవకాశాలు వస్తాయని అనుకుంటోంది. మరి దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇస్తారో లేదో వేచి చూడాలి.