శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (16:50 IST)

Janhvi Kapoor : నడుము, ఎదను విపరీతంగా ఊపుతూ...

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్. ఈమె ఇప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. కాగా ఈమె నటించిన తాజా చిత్రం వచ్చే నెల 11వ తేదీన విడుదుల కాబోతోంది. తొలి సారి థ్రిల్ల‌ర్ చిత్రంలో న‌టించింది ఈ మల్లెతీగ.
 
రూహి అనే టైటిల్‌తో రూపొందుతున్న చిత్రంలో జాన్వీతో పాటు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో కనబడుతారు. ఈ ట్రైలర్ చూసినవారు రాత్రిపూట కూడా ఆ ట్రైలర్ సీన్ గుర్తొచ్చి గజగజ వణికిపోతున్నారట. మరి చిత్రం ఎలా వుంటుందన్నది చూడాలి.
 
ఇదిలావుండగా తనలోని గ్లామర్ కోణాన్ని, డ్యాన్స్ ప్రతిభను బయటపెట్టింది జాన్వీ. నడుము, ఎదను విపరీతంగా ఊపుతూ కుర్రకారుకి మతి పోగొడుతోంది. ఆమె షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.