సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (07:15 IST)

జాన్వీ కపూర్ అందానికి బాలీవుడ్ ఫిదా... (Photos)

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే న్యూ లుక్స్‌తో అదరగొట్టేస్తుంది. గత కొన్ని నెలలుగా బాంద్రాలోని డ్యాన్స్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే న్యూ లుక్స్‌తో అదరగొట్టేస్తుంది. గత కొన్ని నెలలుగా బాంద్రాలోని డ్యాన్స్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.
 
ఈ స్కూల్‌కు వెళ్లేటపుడు ఆమె ధరిస్తున్న దుస్తులు ట్రెండీ లుక్స్‌తో అదరగొట్టేస్తోంది. ఇటీవలే డ్యాన్స్ స్కూల్ వద్ద డిఫరెంట్ లుక్స్‌లో కనిపించిన జాన్వీ.. మరోసారి తన అందాలతో యూత్‌ను ఫిదా చేస్తోంది. జాన్వీ డ్యాన్స్ స్కూల్‌లో రిహార్సల్స్ పూర్తి చేసి బయటకు వస్తున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
 
మొన్నటికి మొన్న జాన్వీ వైట్ కలర్డ్ కాస్టూమ్స్‌లో కనిపించగా, ఇపుడు బ్లాక్ కుర్తా, వైట్ లెగింగ్స్ డ్రెస్‌తో అందరిచూపులు తనవైపు తిప్పుకునేలా చేస్తోంది జాన్వీ.
 
ఈ స్టిల్స్ చూసిన వారంతా 1989లో వచ్చిన "చాందిని" మూవీలో శ్రీదేవిని మరిపించేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.