'కాజల్ అక్కా ఐ లవ్ యూ' అన్న అభిమాని... కాజల్ ఏమన్నదో తెలుసా?

సినిమా స్టార్లకు పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు కొంతమంది అభిమానులు మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సంఘటనే సెక్సీ నటి కాజల్ అగర్వాల్ విషయంలోనూ జరిగింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... ఇటీవల ఓ చిత్రం ప్రి-రిలీ

KajalAgarwal
ivr| Last Modified శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (17:50 IST)
సినిమా స్టార్లకు పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు కొంతమంది అభిమానులు మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సంఘటనే సెక్సీ నటి కాజల్ అగర్వాల్ విషయంలోనూ జరిగింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... ఇటీవల ఓ చిత్రం  ప్రి-రిలీజ్ వేడుక హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ కూడా వచ్చింది. 
 
ఈవెంట్లో అభిమానులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనితో ఓ అభిమాని లేచి... కాజల్ అక్కా, ఐ లవ్ యూ అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. అక్కడున్న వారంతా ఈ మాట విని షాక్ తిన్నారు. ఐతే కాజల్ అగర్వాల్ వెంటనే తేరుకుని అక్కా అంటూనే ఐ లవ్ యూ అని ఎలా చెప్తావు అంటూ ప్రశ్నించింది. దీనితో అక్కడున్నవారంతా గొల్లుమంటూ నవ్వేశారు.దీనిపై మరింత చదవండి :