శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (12:50 IST)

ప్రేమ లేఖలు రాయమని ప్రాధేయపడుతున్న హీరోయిన్

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. అయితే, ఈమెకు ఇటీవలి కాలంలో లక్షల కొద్దీ ప్రేమ లేఖలు వస్తున్నాయట. వీటిపై ఆమె స్పందిస్తూ, నాకు లక్షల కొద్దీ ప్రేమ లేఖలు వస్తున్నాయి.

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. అయితే, ఈమెకు ఇటీవలి కాలంలో లక్షల కొద్దీ ప్రేమ లేఖలు వస్తున్నాయట. వీటిపై ఆమె స్పందిస్తూ, నాకు లక్షల కొద్దీ ప్రేమ లేఖలు వస్తున్నాయి. ప్రేమ లేఖలు పంపండి.. నేను స్వీకరిస్తా. ఆ ప్రేమ లేఖలు ఎలా ఉండాలంటే నన్ను నవ్వించేవిగా, తనను ఆకట్టుకునే విధంగా ఉండాలి. అంతేతప్ప ఎలా పడితే అలా ఉండకూడదు. నాది సున్నితమైన హృదయం. నేను చాలా బాధపడతాను. నాకు అభిమానులు పంపించే లేఖలన్నీ నేనే స్వయంగా చెబుతాను. నాకు వచ్చిన లేఖలను ఎవరూ చదవరు. చదవడానికి సాహసించరు. 
 
ఇప్పటికీ ఎన్నో లేఖలు వచ్చినా రక్తంతో కొంతమంది అభిమానులు రాసే లేఖలంటేనే నాకు చాలా భయం. ఇలా దయచేసి రాయొద్దండి.. ప్రేమ లేఖలు రాయొచ్చు. కానీ రక్తంతో రాయడం చాలా తప్పు. ఇకనైనా అభిమానులు ఇలాంటివి మానుకోండి. అభిమానం అంటే గుండెల్లో పెట్టుకోవాలే తప్ప మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అంటూ కాజల్ అగర్వాల్ అభిమానులను కోరుతోంది. రెండు సినిమా షూటింగ్‌లలో కాజల్ ప్రస్తుతం బిజీగా ఉంటోంది.