ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (12:52 IST)

మీరా జాస్మిన్ ఎలా వుందో చూడండి.. (ఫోటో)

పందెంకోడి హీరోయిన్... మీరా జాస్మిన్ పెళ్లికి తర్వాత విదేశాల్లో సెటిల్ అయిపోయింది. దక్షిణాదిన అన్ని భాషల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బొద్దుగుమ్మలా మారిపోయింది. పెళ్లికి తర్వాత పందెంకోడి 2లో వి

పందెంకోడి హీరోయిన్... మీరా జాస్మిన్ పెళ్లికి తర్వాత విదేశాల్లో సెటిల్ అయిపోయింది. దక్షిణాదిన అన్ని భాషల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బొద్దుగుమ్మలా మారిపోయింది. పెళ్లికి తర్వాత పందెంకోడి 2లో విశాల్ నటింపజేయాలని ఎక్కడెక్కడో వెతికారు. 
 
చివరికి మీరా జాస్మిన్ ఇలా కనిపించింది. తెలుగులో ''గుడుంబా శంకర్'', అమ్మాయి బాగుంది, భద్ర, రారాజు, గోరింటాకు వంటి సినిమాల్లో నటించి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న మీరా 2014లో వివాహానికి అనంతరం సినిమాలకు దూరమైంది. 
 
తాజాగా ఓ జ్యుయెల్లరీ షాపులో మీరా జాస్మిన్ కనిపించింది. పెళ్లికి ముందు నాజూగ్గా వున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లికి తర్వాత బొద్దుగా మారిపోయింది. హుందాగా చీరకట్టులో కనిపించిన మీరా జాస్మిన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.