ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 30 సెప్టెంబరు 2017 (15:04 IST)

రోజా అక్కడ పుట్టిందా..!

మన తెలుగు హీరోయిన్లు ఎక్కడెక్కడో పుట్టి తెలుగు పరిశ్రమకు వస్తుంటారు. ప్రేక్షకులు మాత్రం వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఆదరిస్తుంటారు. నటీనటుల ప్రాంతాలు, కుల, మతాలకు సంబంధం లేకుండా అభిమానిస్తుంటారు. అసలు అలనాటి సావిత్రి నుంచి ఇప్పటి టాప్ హీరోయిన్ల వ

మన తెలుగు హీరోయిన్లు ఎక్కడెక్కడో పుట్టి తెలుగు పరిశ్రమకు వస్తుంటారు. ప్రేక్షకులు మాత్రం వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఆదరిస్తుంటారు. నటీనటుల ప్రాంతాలు, కుల, మతాలకు సంబంధం లేకుండా అభిమానిస్తుంటారు. అసలు అలనాటి సావిత్రి నుంచి ఇప్పటి టాప్ హీరోయిన్ల వరకు వారిది ఏ ప్రాంతమో.. ఎక్కడ పుట్టారో తెలుసుకుందాం..
 
సావిత్రి... తాడేపల్లి, గుంటూరులో పుట్టారు. అలాగే నెల్లూరు జిల్లాలో వాణిశ్రీ, రాజమండ్రిలో జయప్రద, చెన్నైలో జయసుధ, వరంగల్‌లో విజయశాంతి, విజయవాడలో రాశి, తిరుపతిలో రోజా, విజయవాడలో లయ, రాజోలిలో అంజలి, చిత్తూరు జిల్లా మదనపల్లిలో బిందుమాధవి, హైదరాబాదులో నిహారిక కొణిదెల జన్మించారు.