శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (11:37 IST)

గ్రాండ్ పియానో వాయించిన కలెక్షన్ కింగ్ .. ఎందుకు... ఎక్కడ? (Video)

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కేవలం విలక్ష నటుడే కాదు. ఆయనలో ఓ సంగీతకారుడు కూడా ఉన్నారు. తాజాగా ఈ విషయం బహిర్గతమైంది. తాజాగా ఆయన పియానో వాయించారు. అదీ తమిళనాడు రాష్ట్ర రాజ్‌భవన్‌లో.

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కేవలం విలక్ష నటుడే కాదు. ఆయనలో ఓ సంగీతకారుడు కూడా ఉన్నారు. తాజాగా ఈ విషయం బహిర్గతమైంది. తాజాగా ఆయన పియానో వాయించారు. అదీ తమిళనాడు రాష్ట్ర రాజ్‌భవన్‌లో.
 
ఈ విషయాన్ని మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలిపింది. బ్రిటిష్ కాలం నాటి ఈ పియానోను వాయించి తనలోని సంగీతకారుడిని తన తండ్రి బయట పెట్టారని పేర్కొన్న మంచు లక్ష్మీ, ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో మీరూ చూడండి.