శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 6 అక్టోబరు 2018 (12:07 IST)

దేవ‌దాస్ వ‌న్ వీక్ క‌లెక్ష‌న్స్ ఎంత‌..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. యంగ్ డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పైన అశ్వ‌నీద‌త్ నిర్మించిన దేవ‌దాస్ అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సెకండ్ వీక్‌లో కూడా అన్ని ఏరియాల్లో విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో మూవీ ర‌న్ అవుతుండ‌టం విశేషం. ఓవ‌ర్సీస్‌లో క‌లెక్ష‌న్స్.. 1 మిలియ‌న్‌కి చేరువ‌లో ఉన్నాయి.
 
ఇక లేటెస్ట్ క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే… 
 
వైజాగ్ : రూ. 3, 60, 14, 452,
ఈస్ట్ : రూ. 1,94, 78, 537,
వెస్ట్ : రూ. 1, 36, 02, 851,
కృష్ణా : రూ. 2, 69, 02, 328,
గుంటూరు : రూ. 2, 47, 60, 147,
నెల్లూరు: రూ. 1, 14, 42, 144,
సీడెడ్ : రూ. 3, 68, 53, 237,
నైజాం: రూ. 13, 45, 43, 229,
క‌ర్నాట‌క : రూ. 4, 52, 40, 900,
యుఎస్ఎ: రూ. 5, 62, 00, 000
మొత్తం : రూ. 40, 50, 37, 825 వ‌సూలు చేసింది.