సంబంధిత వార్తలు
- బాలకృష్ణ స్టేజ్‌పై నెట్టారు.. క్లారిటీ ఇచ్చిన అంజలి.. ఏం చెప్పింది?
- సోనాల్ చౌహాన్ స్నాప్‌చాట్ ఖాతా హ్యాక్..
- ఇదేంటి బాలయ్యా? అంజలిని అలా తోయడమేంటి? వాటర్ బాటిల్లో మద్యం ఏంటి? - video
- ఇప్పటికీ డైలాగ్ చెప్పాలంటే టెన్షన్ పడతా - మోక్షజ్ఞ సినీమాలోకి వస్తాడు : నందమూరి బాలకృష్ణ
- ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ
ఆంధ్ర లో ఐదేళ్లు నరకానికి ముగింపు పడింది : నందమూరి రామకృష్ణ
Nandamuri Ramakrishna, Sivaprasad, Kiran, Sai Jyoti, Perepi Eshwar, Pathan Hayat Khan, Kalesha Vali
దుర్గమ్మను దర్శించుకున్న నందమూరి రామకృష్ణ రాష్ట్రానికి ఇకపై అంతా మంచే జరగాలని కోరుకున్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ఇకపై అంతా మంచి జరిగేలా ఆశీర్వదించాలని నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఎన్నికల ఫలితాలు కూటమికి సానుకూలంగా రాబోతున్నాయని, ఇకపై ప్రజలకు అంతా మంచి జరగనుందన్నారు. ఐదేళ్లుగా అనుభవిస్తున్న నరకానికి ఈ రోజుతో ముగింపు కలగబోతోందన్నారు.
Nandamuri Ramakrishna
