శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (20:27 IST)

నయన తార కారు గిఫ్ట్ వైరల్ అవుతోంది

vignesh, nayanatara
vignesh, nayanatara
నటి నయనతార ఏది చేసినా హైలైట్ అవుతుంది నవంబర్ 16 న తన పుట్టినరోజును జరుపుకుంది. అంతకుముందు తన పిల్లలు పుట్టిన రోజును పరిమిత సభ్యులతో జరుపుకుంది. కాగా, రెండువారాల తర్వాత తన పుట్టినరోజు సందర్భంగా తన బర్త విఘ్నేష్ ఒక అపురూపమైన గిఫ్ట్ ఇచ్చాడని సోషల్ మీడియాలో తెలియజేసింది. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. లక్కీ ఉమెన్ అని లక్కీ భార్య అని రకరకాలుగా స్పందించారు.
 
అయితే, ఆ కారు మెర్సి డెస్కార్. దాని విలువ షుమారు 3 .40 కోట్ల రూపాయలు వుంటుందని సమాచారం. రెండు కోట్ల నలభై నుంచి కారు ధర వుంది. ఇందులో అధునాతన సౌకర్యాలు వుంటాయని తెలుస్తోంది. ఇందుకు నయన చాలా హ్యాపీగా ఫీలవుతూ, వెల్ కమ్ హోం టు మై డియర్ బ్యూటీ.. నా భర్త అరుదైన గిఫ్ట్ ఇచ్చాడని, ఇది అరుదైన బహుమతి అని  గర్వంగా పోస్ట్ చేసింది.