శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (22:25 IST)

నయన్- విఘ్నేష్.. ఉయిర్- ఉలగం ఫోటోలు వైరల్

Nayanatara_Vicky twins
Nayanatara_Vicky twins
నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ తొలిసారిగా తమ కవల పిల్లల ముఖాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్సుకు చూపెట్టారు. ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో వారి కుమారులు ఉయిర్, ఉలగ్‌ల అందమైన ఫోటోలను పోస్ట్ చేశారు.
 
ఈ చిత్రాలలో, నయనతార, విఘ్నేష్ ఒకరినొకరు చూసుకుంటూ శిశువులను తమ చేతుల్లో పట్టుకొని వుండటం చూడవచ్చు. ఇంతకుముందు వారు పిల్లల మరిన్ని చిత్రాలను పోస్ట్ చేసారు.
Nayanatara_Vicky twins
Nayanatara_Vicky twins


ఇందుకు శీర్షికగా నా ఉయిర్ ( నా ప్రాణం) నా ఉలగ్ (నా లోకం) అని పెట్టారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నయనతార, విఘ్నేష్ శివన్ జూన్ 9, 2022న చెన్నైలో వివాహం చేసుకున్నారు. 
 
ఈ సంవత్సరం ప్రారంభంలో, వారు తమ కవల కుమారులను స్వాగతించారు. ఈ వార్తను విఘ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకున్నాడు.

Nayanatara_Vicky twins
Nayanatara_Vicky twins