శుక్రవారం, 7 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
జాతీయ వార్తలు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 7 నవంబరు 2025 (11:07 IST)
నల్లటి నాగుపాము కాలుకు చుట్టుకుని కాటేసింది.. ఆ వ్యక్తి దాన్ని కొరికేశాడు.. తర్వాత?
:
టాలీవుడ్ లేటెస్ట్
Katrina Kaif : మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. అభినందనల వెల్లువ
బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ శుక్రవారం తమ మొదటి బిడ్డను స్వాగతించారు. ఈ దంపతులకు మగబిడ్డ పుట్టాడు. విక్కీ-కత్రినా తమ కొడుకు రాకను సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో కత్రినా, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కావడంతో వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మనీష్ మల్హోత్రా, ఉపాసన కామినేని కొణిదెలా, నేహా ధూపియా, హుమా ఖురేషి, రకుల్ ప్రీత్ సింగ్, లారా భూపతి, అర్జున్ కపూర్, గుణీత్ మోంగా, శ్రేయా ఘోషల్ వంటి వారు సహా అభినందన సందేశాలను పోస్ట్ చేశారు. పెళ్లయిన నాలుగేళ్లకు తల్లిదండ్రులుగా మారిన ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ
ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అనేది టాక్సిక్ రిలేషన్షిప్లో చిక్కుకుని దాన్నుంచి బయటపడలేక నలిగిపోయిన భూమాదేవి కథే ఈ చిత్రం తనని తానుగా స్వీకరించని బంధం నుంచి.. ఆ బంధీఖానా నుంచి ఆ యువతి ఎలా బయటపడిందాని పర్యావసనాలు అనేవి తాను కాలేజీ హాస్టల్ లో వుండే రోజుల్లో జరిగిన కథగా దర్శకుడు రాసుకున్నాడు. కరోనా టైంలో ఓటీటీ కోసం రాసుకుంటే థియేట్రికల్ కథ అని అల్లు అరవింద్ అప్పటినుంచి ఆపి ఎట్టకేలకు 2025, నవంబర్ 7న విడుదల చేయించారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తొలి చిత్రం చిరుతలోని ఓసోసి రాకాసి పాటకు ఓ మహిళ చేసిన డ్యాన్స్ తాలూకూ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఓ పెళ్లి వేడుకలో ఆమె వేసిన స్టెప్పులు, చూపించిన ఎనర్జీ, గ్రేస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మెగా అభిమానులు కూడా ఆమె పర్ఫార్మెన్స్పై ప్రశంసలు కురిపిస్తూ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓసోసి రాకాసికి స్టెప్పులేసిన సదరు మహిళ చెర్రీ తాజా స్టెప్పులను ఇరగ దీసింది. తాజాగా చికిరి చికిరి పాటకు చెర్రీ వేసిన స్టెప్పును ఇట్టే కాపీ కొట్టి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?
టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో వీరిద్దరూ ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారని, దగ్గరి కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారని తెలుస్తోంది. తన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాను ప్రమోట్ చేస్తున్నప్పుడు, రష్మిక సిగ్గుపడుతూ తన నిశ్చితార్థపు ఉంగరాన్ని ప్రదర్శిస్తూ కనిపించింది. అయితే వీరి పెళ్లి భాజాలు ఎప్పుడు మోగుతాయని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం భర్తతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో వుంది. టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ సినిమా షూటింగ్‌ల నుండి కాస్త విరామం తీసుకుని, సెలవులను ఆస్వాదిస్తోంది. ఆమె ఇటీవల తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఆస్ట్రేలియాలోని సుందరమైన యారా వ్యాలీకి వెళ్లింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?
మార్కెట్లోకి చిక్కుడు కాయలు వచ్చేసాయి. వీటిని తింటుంటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. చిక్కుడు కాయ గింజలలో వుండే పోషకాలు ఏమిటో తెలుసుకుందాము. వీటిల్లో శరీర నిర్మాణం, కండర నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ అవసరమైనంత వుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, మలబద్ధకం సమస్యను లేకుండా చేస్తాయి. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారికి వీటిని తింటుంటే శరీరానికి ఐరన్ అందుతుంది. ఎముక పుష్టికి, నాడీ వ్యవస్థకు, కండరాల బలానికి ఇందులోని మెగ్నీషియం దోహదం చేస్తుంది.
ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...
డ్రాగన్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి
చిన్నవుల్లి లేదా వెల్లుల్లి. దీన్ని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...
కొంతమంది బరువు ఎలా తగ్గాలా అని తెగ బాధపడిపోతుంటారు. మరికొందరు ఎంత తిండి తిన్నా కూడా పీలగా, బక్కపలచగా వుంటారు. ఐతే ఇలాంటివారు ఎలాంటి ఆహారం తింటే బరువు పెరగవచ్చో తెలుసుకోకుండా ఏదిబడితే అది తినేస్తుంటారు. అలాకాకుండా ఎలాంటి పదార్థాలను తింటే బరువు పెరగవచ్చో తెలుసుకుని వాటిని తింటుంటే బరువు పెరిగే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పాలలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు వుంటాయి. వీటిని తాగుతుంటే క్రమంగా బరువు పెరిగే అవకాశం వుంటుంది. అలాగే అరటిపండు. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇది శక్తిని పెంచడానికి, బరువు పెరగడానికి సహాయపడుతుంది.
ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.