శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2017 (10:30 IST)

పరుచూరి గోపాలకృష్ణ వినాయక చవితి శుభాకాంక్షలు (Video)

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినీ కథా, మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ నెట్‌వర్క్ సైట్ ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినీ కథా, మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ చవితి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ మేరకు ఆయన సోషల్ నెట్‌వర్క్ సైట్ ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.


ఇందులో ఆత్మీయ మిత్రులకు స్నేహితులకు సన్నిహితులకు వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.