బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 ఆగస్టు 2022 (22:29 IST)

సితారతో ప్రిన్స్ మహేష్ బాబు 'డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు', ఈ ఆదివారం దద్దరిల్లిపోద్ది...

Sitara-Mahesh Babu
జీ టీవీ తెలుగు తన ప్రోగ్రామ్స్ విభిన్నంగా రూపొందిస్తుంటుంది. బుల్లితెర ప్రేక్షకులకు ఏం కావాలో జీ తెలుగుకి తెలుసు. అలా ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు వచ్చే ఆదివారం నాడు ఓ మెగా ఈవెంటుతో వచ్చేస్తోంది.

 
ఈ షోకి తన కుమార్తె సితారతో కలిసి ప్రిన్స్ మహేష్ బాబు వస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. అందులో మహేష్ బాబు, సితార అదరగొట్టేస్తున్నారు.