శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (12:46 IST)

'చారుశీల' మేకింగ్ వీడియో.. రష్మీ ఎలా రెచ్చిపోయిందో (Video)

రష్మీ గౌతమ్, రాజీవ్ కనకాల, జశ్వంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం 'చారుశీల'. శ్రీనివాస్ ఉయ్యూరు దర్శకుడు. కొండపల్లి సమర్పణలో జోత్స్న ఫిలింస్ పతాకంపై ప్రముఖ దర్శకులు వి.సాగర్, సిద్ధిరెడ్డి, జయశ్రీ

రష్మీ గౌతమ్, రాజీవ్ కనకాల, జశ్వంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం 'చారుశీల'. శ్రీనివాస్ ఉయ్యూరు దర్శకుడు. కొండపల్లి సమర్పణలో జోత్స్న ఫిలింస్ పతాకంపై ప్రముఖ దర్శకులు వి.సాగర్, సిద్ధిరెడ్డి, జయశ్రీ అప్పారావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం గత యేడాది విడుదలైంది.
 
అయితే, ఈ చిత్రంలో చారుశీలగా రష్మీ నటనకు అవార్డులు రావడం ఖాయమని అందరూ భావించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రష్మీ, రాజీవ్ కనకాల మధ్య తీసిన సన్నివేశాలతో కూడిన మేకింగ్ వీడియోను మీరూ చూడండి.