#RX100 కలెక్షన్ల సునామీ ... ఒక్క రోజుకే రూ. 1.42 కోట్లు... ఎందుకు ఎగబడుతున్నారు?  
                                          అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన RX100 చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అన్ని సెంటర్లలోనూ మంచి టాక్‌తో ముందుకు దూసుకు వెళుతోంది. ఏపీ-నిజాం షేర్లను పరిశీలిస్తే అదిరిపాటుగా వున్నాయి. ఒక్కరోజులో ఈ చిత్రం చేసిన వసూళ్ల వివరాలు.
                                       
                  
                  				  అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన RX100 చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అన్ని సెంటర్లలోనూ మంచి టాక్‌తో ముందుకు దూసుకు వెళుతోంది. ఏపీ-నిజాం షేర్లను పరిశీలిస్తే అదిరిపాటుగా వున్నాయి. ఒక్కరోజులో ఈ చిత్రం చేసిన వసూళ్ల వివరాలు...
	
				  
	 
	నిజాం రూ. 65 లక్షలు
	సీడెడ్ రూ. 20 లక్షలు
	ఉత్తరాంధ్ర రూ. 14 లక్షలు
	ఈస్ట్ రూ. 13.69 లక్షలు
				  											
																													
									  
	వెస్ట్ రూ. 7.32 లక్షలు
	కృష్ణా రూ. 8.44 లక్షలు
	గుంటూరు రూ. 9 లక్షలు
	నెల్లూరు రూ. 4 లక్షలు
				  
	 
	మొత్తం కలెక్షన్లు రూ. రూ. 1.42 కోట్లు